పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలు జూన్ 2 నుంచి 10 వరకు జరగనున్నాయి. ఈ మేరకు ప్రభుత్వ పరీక్షల విభాగం టేమ్‌టేబుల్ విడుదల చేసింది. ఈ నెల 17 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. జూన్ 2న తెలుగు, 3న హిందీ, 5న ఇంగ్లీష్, 6న గణితం, 7న సైన్స్, 8న సోషల్ పరీక్షలు జరుగుతాయని వివరించింది. కాంపోజిట్ విద్యార్థులకు పేపర్-2, ఓపెన్ స్కూల్ విద్యార్థులకు పేపర్-1, 10న ఓపెన్ స్కూల్ విద్యార్థులకు పేపర్-2 పరీక్షలు జరుగుతాయని తెలిపింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa