international | Suryaa Desk | Published :
Tue, May 09, 2023, 03:30 PM
పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ అరెస్టయ్యారు. ఆయనను అవినీతి ఆరోపణలపై పాక్ ఆర్మీ అరెప్ట్ చేసింది. మంగళవారం ఇస్లామాబాద్ జ్యుడీషియల్ కాంప్లెక్స్ వద్ద విచారణకు హాజరైన ఇమ్రాన్‌ఖాన్‌ను కోర్టు ఆవరణలోనే రేంజర్లు అదుపులోకి తీసుకున్నారు. ఈ సమయంలో న్యాయస్థానం వద్ద ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి.
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa