టీడీపీ ప్రతిష్టాత్మకంగా ప్రారంభిస్తున్న మహానాడు కార్యక్రమంపై టీడీపీ నాయకులు కిమిడి కళావెంకట్రావు మాట్లాడుతూ... జగన్ను ఇంటికి పంపాలని జనం అంతా ఎదురుచూస్తున్నారన్నారు. హత్య నిందితులను కూడా అరెస్ట్ చేయకుండా జగన్ ఢిల్లీలో పెద్దల కాళ్ళు పట్టుకుంటున్నారని ఆరోపించారు. మహానాడు వేదికగా జగన్ ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలిపి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని పిలుపిచ్చారు.