అనంతపురం జిల్లాలో నూతన బాధ్యతలు స్వీకరించిన జిల్లా ఎస్పీ శ్రీనివాస్ రావును హిందూపురం నియోజకవర్గం వైసీపీ ఇన్చార్జ్ ఎమ్మెల్సీ షేక్ మొహమ్మద్ ఇక్బాల్ శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా అనంతపురం కు వెళ్లిన ఎమ్మెల్సీ ఇక్బాల్ ఎస్పీ కార్యాలయంలో జిల్లా ఎస్పీ శ్రీనివాసులను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చని అందజేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa