ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో గుడ్న్యూస్ చెప్పింది. మత్స్యకార భరోసా పథకంలో భాగంగా లబ్ధిదారుల ఖాతాలోకి నిధులు జమ చేసింది. బాపట్ల జిల్లా నిజాంపట్నంలో జరిగిన బహిరంగ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన కంప్యూటర్ బటన్ నొక్కి నిధులు విడుదల చేస్తారు. దీంతో 1,23,519 మంది ఖాతాల్లో రూ.123.52 కోట్లు జమ అయ్యాయి. దీనిద్వారా లబ్దిదారుల ఖాతాల్లో ఒకొక్కరికి రూ.10వేలు అకౌంట్లో జమ అయ్యాయి.