జీడి నెల్లూరు గ్రామ సచివాలయ పరిధిలో వాలంటీరుగా విధులు నిర్వహిస్తున్న మదన్ తన పరిధిలో గల కుటుంబాలకు సంక్షేమ పథకాలు అందించడంలో చేసిన సేవలకు ప్రభుత్వం సేవా రత్న అవార్డు, రూ. 20 వేల నగదు, మెడల్, బ్యాడ్జీ, ధ్రువపత్రంను చిత్తూరు నాగయ్య కళాక్షేత్రం నందు ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి చేతుల మీదుగా అందించారు. పార్టీ కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటున్నా మదన్ కు గుర్తింపు లభిస్తుందని మంత్రి అభినందించారు.