ఢిల్లీ ప్రభుత్వ చీఫ్ సెక్రటరీపై ఆ రాష్ట్ర మంత్రి సౌరభ్ భరద్వాజ్ సంచలన ఆరోపణలు చేశారు. తనను చంపెస్తానని సీఎస్ బెదిరిస్తున్నారని, ఆయ నుండి తన ప్రాణాలకు హాని ఉంది అని పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీఎస్ పై లెఫ్టినెంట్ గవర్నర్ కు కూడా మంత్రి ఫిర్యాదు చేశారు. కాగా, ప్రస్తుతం ఢిల్లీ ప్రభుత్వానికి, బ్యూరోక్రాట్లకు మధ్య వివాదం నడుస్తున్న సమయంలో ఈ ఆరోపణలు చేయడం సంచలనంగా మారింది.