గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్ మాతృమూర్తి శివపార్వతి సోమవారం ఉదయం ఆమె తుదిశ్వస విడిచారు. ఆమె భౌతికకాయానికి సీఎం జగన్మోహన్ రెడ్డి, మంత్రులు మేరుగు నాగార్జున, విడదల రజిని, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, పార్టీ నేతలు సందర్శించి నివాళులర్పించారు. అనంతరం అంత్యక్రియలు నిర్వహించారు.