ఏపీలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల యూనిఫామ్ ఈ ఏడాది స్వల్పంగా రంగు మారాయి.గతంలో బాలికలకు వంకాయ రంగు,లేత గులాబీ రంగు దుస్తులు ఇచ్చేవారు. తాజాగా లేత గులాబీ రంగు చుడీదార్ వస్త్రంపై నిలువు చారల డిజైన్ వచ్చింది. బాలురకు లేత నీలం రంగు చొక్కా ఇచ్చేవారు. అది ఇప్పుడు బూడిద రంగు వస్త్రంపై చారల డిజైన్తో వచ్చాయి. ప్రతి విద్యార్థికి 3జతలు ఇవ్వనున్నారు.