శుక్రవారం మంగళగిరి నియోజకవర్గం, తుళ్లూరు మండలం, వెంకట పాలెంలో ఏర్పాటు చేసిన ఇళ్ల స్దలాల పంపిణి కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి పాల్గొని నరకాసురుని అయినా నమ్మొచ్చు ఏమో కానీ నారా చంద్రబాబు బాబును మాత్రం నమ్మొద్దని, కరోనా లాంటి విపత్కార పరిస్థితుల్లో కూడా 30, లక్షల మందికి ఇళ్ల పట్టాల కోసం సర్వే చేపట్టమని తెలిపారు. ప్రజా ప్రభుత్వనికి తోడుగా ఉండాలని కోరారు.