పశ్చిమబెంగాల్ టీఎంసీ నేత అభిషేక్ బెనర్జీ కేసులో జోక్యం చేసుకునేందుకు సుప్రీం కోర్టు నిరాకరించింది. అభిషేక్‌ను విచారించాలంటూ సీబీఐని ఆదేశిస్తూ కలకత్తా హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ ఆయన సుప్రీంను ఆశ్రయించారు. తాజాగా ఈ పిటిషన్‌ను సుప్రీం జులై 10కి లిస్ట్ చేసింది. ఈ విషయంలో అభిషేక్ బెనర్జీకి కలకత్తా హైకోర్టు విధించిన ఖర్చుపై అత్యున్నత న్యాయస్థానం స్టే విధించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa