ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే సహా పలువురు నేతలపై కేసు నమోదైంది. కొత్త పార్లమెంటు భవన ప్రారంభోత్సవ కార్యక్రమం సందర్బంగా రాష్ట్రపతి ముర్ము కులం పేరుతో రెచ్చగొట్టే ప్రకటనలు చేసినందుకు గానూ ఈ కేసు నమోదయింది. వారి ప్రకటనలు వర్గాల మధ్య శత్రుత్వాన్ని పెంపొందించే విధంగా ఉన్నాయని, ఐపీసీ సెక్షన్స్ 121,153A,505, 34 కింద నేరంగా పరిగణిస్తూ నమోదు చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa