ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తల్లితో గొడవపడి సజీవహదనం చేసుకుంది

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, May 29, 2023, 05:22 PM

ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లాలో ఘోరం జరిగింది. ప్రత్తిపాడుకు చెందిన ఆదిలక్ష్మీకి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పెద్దకుమార్తె కోటేశ్వరి తల్లితో ఉంటుండగా, పక్కనే చిన్నకూతురు సుజాత తన కుటుంబంతో కలిసి వేరుగా నివాసం ఉంటోంది. ఈక్రమంలో హద్దుల విషయంలో తల్లి, అక్కతో సుజాత గొడవ పడింది. వారి పోర్షన్ల మధ్య గోడ కట్టేందుకు తల్లి కూలీలను తీసుకురావటంతో ఆగ్రహానికి గురైన సుజాత క్షణికావేశంలో వారి ముందే పెట్రోల్‌ పోసుకుని నిప్పుపెట్టుకుని సజీవదహనమైంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com