ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రజల సమస్యలకు పరిష్కార వేదికగా స్పందన కార్యక్రమం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, May 30, 2023, 11:30 AM

స్పందన కార్యక్రమానికి వచ్చిన ఫిర్యాదులన్నింటిపై చట్ట ప్రకారం విచారణ జరిపి, నిర్దేశించిన గడువులోగా ఫిర్యాదు దారుల సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని సంబంధిత పోలీసు అధికారులను జిల్లా ఎస్. పి రిషాంత్ రెడ్డి ఆదేశించారు. చిత్తూరు జిల్లా కేంద్రంలోని సోమవారం ఏఆర్ కార్యాలయంలో నిర్వహించిన స్పందన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజలు నేరుగా ఎస్పిని అడిషనల్ ఎస్పీ అడ్మిన్ ఎల్. సుధాకర్ మరియు అడిషనల్ ఎస్పీ ఎస్ ఈ బి శ్రీలక్ష్మి గని కలిసి తమ సమస్యలను విన్నవించుకున్నారు. ఈ సందర్భంగా మొత్తం 22 వినతులు అందడం జరిగిందని పేర్కొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com