ఓ వైపు వర్షాలు కురుస్తున్నా ఎండ వేడిమి తగ్గడం లేదు. సోమవారం అత్యధికంగా నిండ్రలో 43. 7, చిత్తూరులో 43. 4 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మండలాలవారీగా శ్రీరంగరాజపురంలో 42. 8, విజయ పురంలో 42. 1, తవణంపల్లెలో 42, గుడిపాలలో 41. 7, గంగాధరనెల్లూరు 414, నగరిలో 41. 3, గంగవరంలో 41. 3 ఐరాలలో 41, పాల సముద్రంలో 40. 8, వెదురు కుప్పంలో 40. 7, పుంగనూ 40. 6, బంగారుపా శ్యంలో 40. 1, చౌడేపల్లిలో 39. 8, పూతలపట్టులో 39. 5, పలమనేరులో 39. 2, పెద్దపం జాణిలో 39. 2, పెనుమూరులో 39. 2, సదుంలో 39. 8, యాదమ రిలో 38. 9, కార్వేటినగరంలో 38. 8, సోమలలో 38. 5, గుడుప ల్లెలో 38. 4, కుప్పంలో 38. 4, వి. కో టలో 37. 7, బైరెడ్డిపల్లెలో 37. 6, రొంపిచెర్లలో 37. 2, పులిచెర్లలో 37, శాంతిపురంలో 36. 8, రామకుప్పంలో నమోదయ్యాయి. 35. 2 డిగ్రీల ఉష్ణోగ్రతలు