ఏపీలోని గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు జిల్లా పరిధిలో జరిగే బదిలీల్లో 'ఇతరులు' అనే ఆప్షన్ ను చేర్చినట్లు అధికారులు తెలిపారు. ఇదివరకు అవివాహితులు, వితంతువులు, తీవ్ర అనారోగ్య సమస్యలు ఉన్నవారు, భార్యాభర్తలు వేర్వేరు చోట్లు పనిచేసేవారికి మాత్రమే బదిలీ దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఇవ్వగా, తాజాగా 'ఇతరులు' కేటగిరీలో దివ్యాంగులతో పాటు ఇతర ఉద్యోగులు అప్లై చేసుకునే అవకాశం కల్పించారు.