ఒడిశా రాష్ట్రం ఒనుకుడెల్లి లో దుర్గాదేవి ఆలయ ప్రారంభోత్సవానికి కోరాపుట్ ఎమ్మెల్యే శ్రీ రఘురాం పదాల్ తో పాటు ఏపీ ఉమ్మడి రాష్ట్ర మాజీ మంత్రి మత్యరస మణి కుమారి బుధవారం ఈ కార్యక్రమం లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ఆలయ కమిటీ సభ్యులు మణికుమారికి ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa