భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు సురినామ్ అత్యున్నత పౌర పురస్కారాన్ని ప్రదానం చేశారు. మూడు రోజుల పర్యటన కోసం సురినామ్ దేశానికి చేరుకున్న ముర్ముకు… ఆ దేశ అధ్యక్షుడు సంతోఖి ఘన స్వాగతం పలికారు. రాష్ట్రపతి ముర్ముకు సురినామ్ దేశ అత్యున్నత పౌర పురస్కారమైన గ్రాండ్ ఆర్డర్ ఆఫ్ ది చైన్ ఆఫ్ ది ఎల్లో స్టార్ అవార్డును అధ్యక్షుడు సంతోఖి అందజేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa