శ్రీకాకుళం రోడ్(ఆముదాలవలస) రైల్వే స్టేషన్ ఆవరణలొ గల వాహన పార్కింగ్ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామని విశాఖ డిఆర్ఎం బుధవారం రాత పూర్వకంగా సమాధానం ఇచ్చారు. పార్కింగ్ ప్రాంతంలో పై కప్పు లేకపోవడం వాళ్ళ ఇక్కట్లు పడుతున్నారని ఆముదాలవలస సిటిజెన్ ఫ్లోర్ సెక్రటరీ బొడ్డేపల్లి మోహన్ రావు గతంలో విశాఖ డిఆర్ఎం కు పిర్యాదు చేశారు. దీనిపై డి ఆర్ ఎం స్పందిస్తూ. కొద్ది రోజుల్లోనే హ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామని తెలిపారు.