బిహార్‌లోని పట్నాలో దారుణ ఘటన జరిగింది. ఓ యువతి తన ప్రియుడి మర్మాంగాన్ని కోసేసింది. బాధితుడు ఛత్తీస్‌గఢ్‌లో సీఆర్‌పీఎఫ్ జవానుగా విధులు నిర్వర్తిస్తున్నాడు. తన బంధువుల అమ్మాయితో మూడేళ్లుగా ప్రేమలో ఉన్న అతడు ఇటీవలే ఆమెను రహస్యంగా పెళ్లి చేసుకున్నారు. అయితే అతడికి ఈ నెల 23న మళ్లీ పెళ్లి జరగబోతోందన్న విషయం ప్రియురాలికి తెలియడంతో ఓ హోటల్‌కు రప్పించి పదునైన ఆయుధంతో ప్రియుడి మర్మాంగాన్ని కోసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa