ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పంజాబ్ సీఎం కీలక ప్రకటన

national |  Suryaa Desk  | Published : Sat, Jun 10, 2023, 02:01 PM

పంజాబ్ లోని యువతకు ఆ రాష్ట్ర సీఎం భగవంత్ మాన్ శుభవార్త చెప్పారు. తమ ప్రభుత్వం యువతకు ప్రైవేటు సెక్టార్ లో 2.77 లక్షల ఉద్యోగాలను కల్పిస్తుందని అన్నారు. తమ ప్రభుత్వం ఏడాది సమయంలోనే యువతకు 29 వేల ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించడం గర్వంగా ఉందని, గత ప్రభుత్వాలు ఏడాది వ్యవధిలో ఇంత భారీ సంఖ్యలో ఉద్యోగాలు కల్పించలేదని అన్నారు. తమ ప్రభుత్వ ప్రయత్నాలతో రూ. 48 వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయని తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com