ట్రెండింగ్
Epaper    English    தமிழ்

డీకే శివకుమార్‌కు కీలక పదవులు

national |  Suryaa Desk  | Published : Sat, Jun 10, 2023, 02:03 PM

కర్ణాటక కాంగ్రెస్ నేత డీకే శివకుమార్‌కు మరిన్ని కీలక పదవలు వరించాయి. ఉపముఖ్యమంత్రిగా కొనసాగుతున్న ఆయనకు కీలకమైన జలవనరుల శాఖతోపాటు బెంగళూరు నగర అభివృద్ధి శాఖలు దక్కాయి. వీటితోపాటు తాజాగా బెంగళూరు నగర ఇన్‌చార్జ్‌ మంత్రి పదవి కూడా వరించింది. ఇప్పటికే కేపీసీసీ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. బెంగళూరు అభివృద్ధి శాఖ డీకే శివకుమార్‌ వద్ద ఉన్న మేరకు రాజధానికి ఇన్‌చార్జ్‌ మంత్రి కూడా ఆయనే అయ్యారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com