ప్రభుత్వ ఉపాధ్యాయులకు సంబంధించి ఉత్తరాఖండ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విధులకు హాజరు కాకుండా సుదీర్ఘకాలం సెలవులో ఉన్న టీచర్లతో పదవీ విరమణ చేయించనుంది. వారి స్థానంలో కొత్త నియామకాలు చేపట్టనుంది. 6 నెలలకు మించి స్కూళ్లకు రాని టీచర్ల జాబితాను తయారు చేయాలని మంత్రి ధన్ సింగ్ రావత్ ఇటీవల ప్రకటించారు. రాష్ట్రంలో ఇలాంటి వారు దాదాపు 150 మంది ఉన్నారని సమాచారం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa