నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధినేత శరద్ పవార్‌కు ఇటీవల హత్య బెదిరింపులు చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ బెదిరింపులపై ఆయన కుమార్తె సుప్రియా సూలే ముంబై పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై విచారణ చేపట్టిన పోలీసులు.. ఈ చర్యకు పాల్పడింది పూణెకు చెందిన ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా గుర్తించారు. సోమవారం అతడిని అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టగా.. 14వ తేదీ వరకు రిమాండ్ విధించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa