ఛత్తీస్ గఢ్ లో మావోయిస్టులకు, భద్రతా దళాలకు జరిగిన ఎదురుకాల్పుల్లో ఓ మహిళా మావోయిస్టు మృతిచెందింది. కాంకేర్ జిల్లా అటవీ ప్రాంతంలో నేడు ఉదయం జరిగిన ఎన్ కౌంటర్ చోటుచేసుకుంది. ఈ ఎన్ కౌంటర్ లో మహిళా మావోయిస్టు మృతిచెందినట్లు భద్రతా దళాలు వెల్లడించాయి. ఘటనా స్థలం నుండి పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నామని, కూంబింగ్ కొనసాగుతోందని తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa