జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఏపీ ప్రజల కోసం యాగం మొదలు పెట్టారు. ఈ నెల 14వ తేదీ నుంచి ఏపీలో వారాహి యాత్ర ప్రారంభం కానుంది. ఈ తరుణంలో మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలో యాగం నిర్వహించారు. ధర్మ పరిరక్షణ, ప్రజా క్షేమం, సామాజిక పరివర్తన ఆకాంక్షిస్తూ యాగం చేపట్టినట్టు జనసేన పార్టీ ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ నెల 14న తూ.గో జిల్లా ప్రత్తిపాడు నుంచి పవన్ వారాహి యాత్ర ప్రారంభం కానుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa