ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భూమి వైపు దూసుకొస్తున్న గ్రహ శకలాలు

international |  Suryaa Desk  | Published : Mon, Jun 12, 2023, 03:38 PM

భూమి వైపు రెండు గ్రహ శకలాలు దూసుకొస్తున్నాయి. అయితే ఈ గ్రహశకలాలు భూమిని ఢీకొట్టే అవకాశాలు లేవని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. సూర్యుడి చుట్టు పరిభ్రమిస్తున్న క్రమంలో ఇవి భూమి సమీపానికి రాబోతున్నట్లు శాస్త్రవేత్తలు ప్రకటించారు. వీటి చుట్టు కొలత 500 నుంచి 850 మీటర్ల వరకు ఉండవచ్చని తెలిపారు. ఈ నెల 12 ఒకటి, 15న మరొకటి భూమికి చేరువగా రానున్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa