ప్రజల సమస్యలను సకాలంలో పరిష్కరించాలని గజపతినగరం ఎంపీడీవో కొవ్వాడ కిషోర్ కుమార్ ఆదేశించారు. మంగళవారం గజపతినగరం మండల పరిషత్ కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శి డిజిటల్ అసిస్టెంట్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగనన్నకు చెబుదాం కార్యక్రమంలో వస్తున్న సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని సూచించారు. ఈ సందర్భంగా వారికి పలు సూచనలు, సలహాలు అందజేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa