ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కుక్కలు దాడిలో 30 గొర్రెలు మృతి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Jun 14, 2023, 04:06 PM

కుక్క లు దాడి చేయడంతో 30 గొర్రెలు మృతి చెందాయి. స్థానికులు, బాదితు లు అందించిన సమాచారం మేరకు.. కడప జిల్లా, బి.కొత్తకోట మండలం బడికాయలపలె ్లకు చెందిన వెంకట్రమణ సోమవారం పగలు గొర్రెలను మేపుకొచ్చి, రాత్రి పాకలో తోలాడు. మంగళవారం తెల్ల వారు జామున కుక్కల అరుపులు వినిపించడంతో గొర్రెల పాకలోకి వెళ్లి చూశాడు. అప్పటికే 30 గొర్రెలు మృతి చెంది ఉండ డాన్ని గమనించాడు. కుక్కలు గొర్రెలపై దాడి చేసి చంపినట్లు గుర్తించాడు. దీంతో వెంక ట్రమణ, కుటుంబ సభ్యులు బోరున విలపించారు. ఊరిలోని కుక్కలు గొర్రెల మందపై దాడి చేయడంతో గ్రామస్తులు బాధితుడిన ఓదార్చారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com