ప్రముఖ పుణ్యక్షేత్రం అమర్ నాథ్ యాత్ర జులై 1న ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అమర్ నాథ్ క్షేత్ర బోర్డు భక్తులకు కీలక సూచనలు చేసింది. భక్తులు రోజూ 5 కి.మీ లు నడిచేలా సన్నద్ధం కావాలని, శ్వాస సంబంధిత వ్యాయామాలు చేయాలని సూచించింది. యాత్రలో ఫ్రైలు, కూల్ డ్రింక్స్, ఫాస్ట్ ఫుడ్ వంటి 40 రకాల ఆహార పదార్థాలపై నిషేదం విధించింది. చపాతీలు, సలాడ్ లు, పప్పులు, కూరగాయాలని తీసుకురావాలని సూచించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa