సంక్షేమ పథకాల అమలులో వెనక్కి తగ్గని వ్యక్తి సీఎం జగన్ అని నర్సీపట్నం ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్ అన్నారు. గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా శుక్రవారం గొలుగొండ మండలం పాకలపాడు గ్రామంలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వ పథకాలను వివరించారు. ప్రజల సమస్యలు తెలుసుకున్న ఆయన సకాలంలో వాటిని పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa