హాలహర్వి: వేదవతి పనులు వెంటనే ప్రారంభించా లని సీపీఐ జిల్లా నాయకుడు గిడ్డయ్య డిమాండ్ చేశారు. గురువారం సీ పీఐ బృందం వేదావతి ప్రాజెక్టు పనులు పరిశీలించారు. ఈ సందర్భం గా వారు మాట్లాడుతూ నిధులు విడుదలలో ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల పనులు అర్థాంతరంగా ఆగిపోయాయ ని రైతుల ఆశలపై ప్రభుత్వం నీరు చల్లిందన్నారు. కార్యక్రమంలో మారెప్ప, కృష్ణ, బాషా పాల్గొన్నారు.