ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఎంపీ ఎంవివిని పరామర్శించిన మంత్రి అమర్నాథ్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Jun 16, 2023, 11:34 AM

ఎంపీ ఎంవివి సత్యనారాయణ కుటుంబ సభ్యుల కిడ్నాప్ ఉదంతాన్ని తెలుసుకున్న రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆయన ఇంటికి వెళ్లి గురువారం రాత్రి పరామర్శించారు. కిడ్నాప్ విషయం తెలిసిన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తనతో మాట్లాడి వివరాలు తెలుసుకోమని పంపినట్లు అమర్నాథ్ చెప్పారు. కిడ్నాప్ ఉదంతాన్ని ఎంపీ సత్యనారాయణ మంత్రి అమర్నాథ్ వివరించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com