రాష్ట్రంలోని విద్యా వైద్య రంగాలనుసంపూర్ణంగా అభివృద్ధి చేసిముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి చరిత్ర సృష్టించారనిరాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. వైసీపీ పార్లమెంటరీ పరిశీలకులు శ్రీ దాడి రత్నాకర్ ఆధ్వర్యంలో పట్టణంలోని అరుంధతి నగర్ లో కోటి పదిలక్షలరూపాయలతో నిర్మించిన వైయస్సార్ పట్టణ ప్రాథమిక ఆరోగ్యకేంద్రాన్నిగురువారం మంత్రి అమర్నాధ్ ప్రారంభించి మాట్లాడారు. మరెక్కడా లేనివిధంగా ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ నితీసుకువచ్చిపేదవాడిఆరోగ్యాన్ని కాపాడే బాధ్యతను తన భుజాన వేసుకున్నారనిమంత్రి చెప్పారు. ఈ కార్యక్రమం లో అతిథులుగా వైఎస్ఆర్సిపి సీనియర్ నాయకులు దాడి జైవీర్, 80 వార్డు కార్పొరేటర్ కొణతాల నీలిమ భాస్కర్ , 81 వ వార్డు కార్పొరేటర్ పీలాలక్ష్మీసౌజన్యరాంబాబు , వై. సి. పినాయకులు, కార్యకర్తలు, వాలంటీర్లు, గృహసారాధులు పాల్గొన్నారు.