గాజువాక నియోజక వర్గ పరిధిలోని దువ్వాడ పోలీస్ స్టేషన్ పరిధిలో మైనర్ బాలికపై కామాంధుల హత్యాచారం చేసిన సంఘటన చోటచేసుకుంది. వివరాలలోకి వెళితే లక్కరాజుపాలెం కు చెందిన ఓ బాలికపై నలుగురు యువకులు హత్యాచారం చేశారు. బాలిక ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో తల్లి వైద్య పరీక్షలు నిర్వహించగా గర్భవతి అనే విశయం వెలుగులోకి వచ్చింది. తల్లి కుమార్తెను నిలదీయడంతో హత్యాచారం జరిగిన విషయాన్ని తెలిపింది. వారిపై పోలీసులు గురువారం పొక్స్, అట్రా సిటీ కేసు నమోదు చేశారు