కాకినాడ సెజ్ ప్రాంతంలో వస్తున్న దివీస్, అరబిందో పరిశ్రమల వల్ల కాలుష్యం ఏర్పడి మత్స్య సంపద దెబ్బతింటోంది. మత్స్యకారులు జీవనోపాధి కోల్పోతారు. ప్రతిపక్షంలో ఉండగా దివీస్ పరిశ్రమను అడ్డుకున్న వైసీపీ ప్రజాప్రతినిధులు నోరు మెదపడం లేదు. ఈ పరిశ్రమలు విజయసాయిరెడ్డి బంధువులవి కావడంతో మా ఇబ్బందులెవరూ పట్టించుకోవడం లేదు అని అమినాబాద్ నుండి వంకా కొండబాబు, మత్స్యకారుడు తెలియజేసారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa