అమరావతి: ఆంధ్రప్రదేశ్ విద్యుత్ వ్యవస్థలో దేశానికే ఆదర్శంగా ఉందని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాలు ప్రశ్నోత్తరాల సందర్భంగా ఓ ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ 2016లో కేంద్రం ప్రభుత్వం ప్రభుత్వం ప్రకటించిన ఎనిమిది అవార్డులు రాష్ట్రానిరద వచ్చాయని అన్నారు. ఈ పరిణామాన్ని అభినందించాల్సింది పోయి, మరో రకంగా మాట్లాడటం ప్రతిపక్షాలకు తగదని అన్నారు. రాష్ట్రంలో విద్యుత్ కొరతను మరింత అధిగమించడానికి ప్రభుత్వం 'సింగిల్ డిజిట్' విధానాన్ని తీసుకువస్తుందని చెప్పారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa