ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వైఎస్ అవినాష్ బెయిల్ రద్దుపై నేడు విచారణ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Jun 19, 2023, 10:42 AM

వైఎస్ వివేకా హత్యకేసులో ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్ పై నేడు విచారణ జరగనుంది. మే 31న అవివాష్ కు తెలంగాణ హైకోర్టు బెయిల్ ఇవ్వగా, ఈ తీర్పును సవాల్ చేస్తూ వివేకా కుమార్తె సునీత హైకోర్టులో బెయిల్ రద్దు పిటిషన్ దాఖలు చేశారు. నేడు తెలంగాణ హైకోర్టులోని జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఎంఎం సుందరేష్ లతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్ ను విచారించనుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com