విశాఖలో సోమవారం తెల్లవారుజామున ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఆదివారం ఉదయం నుంచి ఎండ మండిపోగా.. రాత్రి కూడా సెగలు తగ్గలేదు. అయితే సోమవారం తెల్లవారుజామున 3. 30 గంటలకు భారీగా ఉరుములు, మెరుపులతో వర్షం దంచికొట్టింది. దాదాపు 5 గంటల వరకు వర్షం కురుస్తూనే ఉంది. దీంతో పలు లోతట్టు ప్రాంతాల్లో భారీగా వర్షం నీరు ముంచెత్తింది. పలు చోట్ల విద్యుత్ అంతరాయం కూడా ఏర్పడింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa