సకాలంలో అలర్ట్ చేసి యాపిల్ వాచ్ 29 ఏండ్ల మహిళ ప్రాణాలను కాపాడింది. న్యూయార్క్ కు చెందిన కిమ్మి వకిన్స్ అనే మహిళ నిద్రిస్తుండగా ఆమె హార్ట్‌రేట్ అసాధారణంగా పెరగడాన్ని యాపిల్ వాచ్ పసిగట్టిందని లోకల్12 న్యూస్ తెలిపింది. నిద్రలో ఆమె గుండె నిమిషానికి 178 సార్లు కొట్టుకోవడంతో వాచ్ లోని అలారమ్ మోగింది. వెంటనే మహిళ డాక్టర్ ను సంప్రదించగా చికిత్స చేయడంతో కిమ్మిఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది.