ఈరోజు మధ్యాహ్నం ధర్మవరం నియోజకవర్గం ముదిగుబ్బ మండల కేంద్రంలో పర్యటించారు ధర్మవరం టిడిపి ఇన్చార్జి పరిటాల శ్రీరామ్. ముదిగుబ్బ మండల టిడిపి కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ 12000 జనాభా ఉన్న ముదిగుబ్బకు మంచినీటి కొరత తీవ్రంగా ఉందని, ముదిగుబ్బ ప్రజలకు ముదిగుబ్బ నడిబొట్టున మాట ఇస్తున్న, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే ముదిగుబ్బకు మంచినీటి సమస్యను తీరుస్తానని హామీ ఇచ్చాడు.