ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ ప్రభుత్వంపై జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ మరోసారి విరుచుకుపడ్డారు. వంద మంది కష్టాన్ని 30 మందికి పంచుతున్నాడు. వైసీసీ ఉప్మా ప్రభుత్వం. రాష్ట్రంలోని 75 శాతం మంది వైసీపీకి వ్యతిరేకంగా ఉన్నారు. ఆ 75 శాతం మంది ఏకాభిప్రాయానికి వచ్చి అనైక్యతను అధిగమించాలి. ఉమ్మడి కార్యాచరణను అర్థం చేసుకోవాలి. నా దగ్గర వేల కోట్లు లేవు, సుఫారీ గ్యాంగ్ లు లేవు, నేరస్తులు లేరు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa