గ్రేటర్ విశాఖలో ఏ కేటగిరి రౌడీషిటర్లకు సిపి త్రివిక్రమ్ వర్మ మాస్ కౌన్సిలింగ్ ఇచ్చారు. నేరాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని వార్నింగ్ ఇచ్చారు. బుధవారం నగరంలోని రౌడీ షీటర్లకు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. నేర ప్రవృత్తికి దూరంగా ఉండాలని వారి చేత ప్రతిజ్ఞ చేయించారు. రౌడీ షీటర్లు ఏమాత్రం తోక జాడించిన తాట తీస్తామని సీపీ హెచ్చరించారు.