హిరేలి పోలీస్ క్యాంపు పై మావోయిస్టులు దాడి చేశారు. రాకెట్ లాంచర్ లతో పోలీస్ క్యాంపును మొవోయిస్టులు అటాక్ చేశారు. దీంతో పోలీసులు వారిపై ఎదురు కాల్పులు చేశారు. రాకెట్ లాంఛర్ల దాడితో పోలీస్ క్యాంపు తో భారీ నష్టం జరిగిందని అంచనా వేస్తున్నారు. ఎదురు కాల్పులతో పరిస్థితో ఉద్రిక్తంగా మారింది. ఈ దాడిని ఎస్సై ఆంజనేయ వర్షనీయ ధ్రువీకరించారు.