నేపాల్‌లోని ప్రముఖ హిందూ దేవాలయమైన పశుపతినాథ్ ఆలయంలో 10 కిలోల బంగారం చోరీకి గురైంది. దీంతో రంగంలోకి దిగిన అధికారులు ఆ ఆలయాన్ని తమ ఆధీనంలోకి తీసుకుని తనిఖీలు చేపట్టారు. ఆలయ దర్శనాలు నిలిపివేసి విచారణ నిర్వహిస్తున్నారు. గతేడాది మహా శివరాత్రి సమయంలో శివలింగానికి 103 కిలోల జలహరి ఆభరణాన్ని అలంకరించారు. జలహరి బరువుపై కూడా ఆరోపణలు ఉన్నాయి. ఈ ఆభరాన్ని కూడా పరిశీలిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa