బెంగళూరులో బజార్ స్ట్రీట్ ప్రాంతంలో దారుణం జరిగింది. దయానంద, ప్రియాంక దంపతులకు ఇద్దరు పిల్లలు. సెంట్రల్ జైలు నుంచి ఇటీవలే దయానంద విడుదలయ్యాడు. ఇక వివాహేతర సంబంధం పెట్టుకుందని తన భార్యను వేధించసాగాడు. ఈ క్రమంలో ఆదివారం రాత్రి పిల్లల ముందే ప్రియాంకను ప్రైవేట్ పార్ట్స్, పొత్తి కడుపుపై కత్తితో పొడిచాడు. ఆమె పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉంది. నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa