మహారాష్ట్రలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఆవు మాంసం తరలిస్తున్నారన్న అనుమానంతో ఓ ముస్లిం వ్యక్తిని గోసంరక్షకులు దారుణంగా కొట్టి చంపారు. ముంబై కర్లా ప్రాంతానికి చెందిన అన్సారీ (32) తన స్నేహితుడు నాసిర్ షేక్‌తో కలిసి కారులో ఓ జంతువు మాంసాన్ని తీసుకుని వెళ్తున్నాడు. ఈ క్రమంలో నాసిక్ జిల్లా వద్ద కొందరు గోసంరక్షకులు అడ్డగించి ఇద్దరినీ దారుణంగా కొట్టారు. కాగా చికిత్స పొందుతూ అన్సారీ మృతి చెందాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa