రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని చేపడుతున్న జగనన్న సురక్ష కార్యక్రమం ముఖ్య మంత్రి వర్యులు ఆదేశాలతో మాజీ మంత్రి భీమిలి నియోజకవర్గం శాసనసభ్యులు అయిన ముత్తంశెట్టి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఆనందపురం మండల పరిషత్ కార్యాలయంలో - పద్మనాభం మండలం లో గల బాందేవపురం పంచాయతీ లో సోమవారం ఏర్పాటు చేయడం జరిగింది. కార్యక్రమం ముఖ్య ఉద్దేశంని వాలంటీర్ కు గృహ సారథులు కు నాయకులకు అవంతి వివరించడం చేసి భాద్యత తో పని చేసి ప్రభుత్వం కి మంచి పేరు తీసుకురావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ అధికారులు వైసిపి ముఖ్య నాయకులు వాలంటీర్లు గృహ సారథులు పాల్గొన్నారు.