తెలుగుదేశం పార్టీని ప్రజల భవిష్యత్తు అవసరాల దృష్ట్యా గెలిపించవలసిన అవసరం ఉందని పెదకూరపాడు నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు కొమ్మాలపాటి శ్రీధర్ అన్నారు. మంగళవారం తెలుగుదేశంపార్టీ "భవిష్యత్తుకు గ్యారెంటీ చైతన్య రథయాత్ర" కార్యక్రమం జరిగింది. పెదకూరపాడు నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు డాక్టర్ కొమ్మాలపాటి శ్రీధర్ పాల్గొని ఆయన మాట్లాడుతూ భవిష్యత్తు గ్యారెంటీ స్కీమ్ వివరాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు.