వర్షాకాలం సమీపిస్తున్న తరుణంలో కొల్లిపర మండలం చివలూరుగ్రామం నుండి పిడపర్రు గ్రామంలో పంటకాలువ పూడికతీత, డ్రైనేజీ పనులను తెనాలి శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతాంగాన్ని దృష్టిలో ఉంచుకుని సుమారు నాలుగు కిలో మీటర్ల మేర 38. 26 లక్షల రూపాయల వ్యయంతో పంటకాలువ పూడికతీత, డ్రైనేజీ పనులు చేపట్టినట్లు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa